ETV Bharat / state

'అంబేడ్కర్​ ఆశయసాధనకు అందరూ కృషి చేయాలి'

author img

By

Published : Apr 14, 2020, 1:45 PM IST

అంబేడ్కర్​ ఆశయ సాధనకు ప్రతి ఒక్కరు కృషి చేయాలని మాజీ ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి అన్నారు. ఆయన హన్మకొండలోని తన నివాసంలో అంబేడ్కర్​ పటానికి పూల మాల వేసి నివాళి అర్పించారు.

ambedkar birth anniversary in hanmakonda collectorate
'అంబేడ్కర్​ ఆశయసాధనకు అందరూ కృషి చేయాలి'

వరంగల్​ అర్బన్​ జిల్లా హన్మకొండలోని కలెక్టరేట్​లో డాక్టర్ బాబా సాహెబ్ అంబేడ్కర్​ 129వ జయంతి వేడుకలు నిర్వహించారు. అంబేడ్కర్​ చిత్ర పటానికి కలెక్టర్ రాజీవ్​ గాంధీ హనుమంతు పూలమాల వేసి నివాళి అర్పించారు.

మాజీ ఉపముఖ్యమంత్రి కడియం శ్రీహరి తన నివాసంలో అంబేడ్కర్​ చిత్రపటానికి పూల మాలవేసి నివాళి అర్పించారు. అంబేడ్కర్ ఆశయాల సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కోరారు.

ఇదీ చూడండి నేడు పేదల బ్యాంకు ఖాతాల్లో జమకానున్న రూ.1500

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.