ETV Bharat / state

క్షౌరశాలలు లేకుంటేనేం.. మీకు నేనున్నానంటున్న మహిళ.! - warangal urban

వరంగల్‌ అర్బన్‌ జిల్లా హన్మకొండ మండలం కాజీపేట ప్రశాంత్​నగర్​లోని సహృదయ అనాథ ఆశ్రమంలో ఆశ్రయం పొందుతున్న వృద్ధులకు నిర్వాహకురాలు యాకూబీ క్షవరం చేశారు. లాక్​డౌన్​ నేపథ్యంలో నాయీబ్రాహ్మణులు అందుబాటులో లేక కొన్ని రోజులుగా వృద్ధులకు జుట్టు, గడ్డం పెరిగాయి. ఎండాకాలం కావటం వల్ల చిరాకు పడుతున్నారు. వారి అవస్థ చూసిన యాకూబీ సోమవారం స్వయంగా 20 మందికి క్షవరం చేసి తన పెద్ద మనసు చాటుకున్నారు.

a-woman-did-cutting-for-oldage-people-at-sahrudaya-orphans-home-in-warangal
క్షౌరశాలలు లేకుంటేనే..? మీకు నేనున్నా..!
author img

By

Published : May 5, 2020, 12:26 PM IST

Updated : May 5, 2020, 1:34 PM IST

.

Last Updated : May 5, 2020, 1:34 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.