ETV Bharat / state

విహారయాత్రకు వెళ్లి.. గల్లంతయ్యాడు

స్నేహితులతో సరదాగా పాపికొండల విహార యాత్రకు వెళ్లిన ఓ యువకుడు గోదావరిలో జరిగిన ప్రమాదంలో గల్లంతయ్యాడు. తమ కుమారుడు ఎక్కడున్నాడోనని ఆ తల్లితండ్రులు పడుతున్న వేదన చూసి స్థానికులు కన్నీటి పర్యంతమయ్యారు.

విహారయాత్రకు వెళ్లి.. గల్లంతయ్యాడు
author img

By

Published : Sep 16, 2019, 1:10 PM IST

వరంగల్​ అర్బన్​ జిల్లా కేంద్రంలోని న్యూశాయంపేటకు చెందిన దోమల హేమంత్​ నిన్న జరిగిన గోదావరి ​ప్రమాదంలో గల్లంతయ్యాడు. ఎంటెక్ పూర్తి చేసిన హేమంత్ హైదరాబాద్​లోని పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ ఏఈగా పని చేస్తున్నాడు. స్నేహితులతో కలిసి సరదాగా పాపికొండల విహారయాత్రకు వెళ్ళిన హేమంత్​ అక్కడ జరిగిన బోట్​ ప్రమాదంలో గల్లంతయ్యాడు. అతనితో పాటు వెళ్లిన నలుగురు సురక్షితంగా బయటపడగా మరో ఇద్దరు యువకుల ఆచూకీ లభించలేదు. విషయం తెలుసుకున్న హేమంత్​ తల్లిదండ్రులు హుటాహుటిన రాజమండ్రికి బయలుదేరారు.

Intro:Tg_wgl_01_16_A.E_GALLANTHU_BOAT_AB_TS10077

Body:వరంగల్ అర్బన్ జిల్లా కేంద్రంలోని హంటర్ రోడ్ లోని న్యూ శ్యాయంపేట్ కు చెందిన దోమల హేమంత్ అనే వ్యక్తి నిన్న జరిగిన్ గోదారి బోట్ లో గల్లంతు అయ్యాడు. ఎంటెక్ పూర్తి చేసిన హేమంత్ హైదరాబాద్ లోని పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ ఏఈ గా పని చేస్తున్నాడు. అయితే స్నేహితులతో కలిసి సరదాగా పాపికొండల విహారాయత్రకు వెళ్ళాడు. బోట్ హేమంత్ తో సహా మరో ఇద్దరు గల్లంతు అయ్యారు. 4 గురు సురక్షితంగా బయటపడ్డారు. విషయం తెలుసుకున్న తల్లిదండ్రులు దోమల భూమయ్య దంపతులు హుటాహుటిన రాజమండ్రికి బయలుదేరారు. పెళ్లి చేద్దాం అనుకున్న సమయంలోనే ఈప్రమాదం జరగడంతో తల్లిదండ్రులు, బంధువులు కన్నీరుమున్నీరుగా విలిపిస్తూ న్నారు. ....బైట్
రాజేందర్, హేమంత్, పెద్దనాన

Conclusion:gallanthu
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.