సూర్యగ్రహణం సందర్భంగా వరంగల్ అర్బన్ జిల్లా హన్మకొండలోని వేయి స్తంభాల ఆలయాన్ని మూసివేశారు. మధ్యాహ్నం 12 గంటలకు ఆలయం తలుపులు తెరిచి సంప్రోక్షణ చేశాక నిత్య పూజలు, అభిషేకారు నిర్వహించనున్నట్లు అర్చకులు తెలిపారు. మధ్యాహ్నం తర్వాత భక్తులు వచ్చిన స్వామిని దర్శించుకోవచ్చన్నారు. నిత్యం భక్తులతో కిటకిటలాడే వేయి స్తంభాల ఆలయం మూసివేయగా భక్తులు లేక వెలవెలబోయింది.
ఇవీ చూడండి: ప్రభుత్వ శాఖల సరకు రవాణా.. ఆర్టీసీలోనే..!