ETV Bharat / state

'సమస్యాత్మక ప్రాంతాలపై ప్రత్యేక నిఘా ఉంచాం'

పోలింగ్ కేంద్రాల వద్ద ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా చర్యలు తీసుకుంటున్నామని వరంగల్ గ్రామీణ కలెక్టర్ హరిత తెలిపారు. సమస్యాత్మక ప్రాంతాలను వెబ్​ కాస్టింగ్ ద్వారా పరిశీలిస్తున్నామని వెల్లడించారు.

warangal rural collector visit polling centers in wardannapet
'సమస్యాత్మక ప్రాంతాలపై ప్రత్యేక నిఘా ఉంచాం'
author img

By

Published : Jan 22, 2020, 12:38 PM IST

వరంగల్ గ్రామీణ జిల్లాలో మున్సిపల్ ఎన్నికలు ప్రశాంతంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా పోలింగ్​ కేంద్రాలను జిల్లా కలెక్టర్ హరిత సందర్శించారు. సమస్యాత్మక ప్రాంతాలను గుర్తించి పటిష్ట పోలీసు బందోబస్తును ఏర్పాటు చేశామని తెలిపారు.

'సమస్యాత్మక ప్రాంతాలపై ప్రత్యేక నిఘా ఉంచాం'
ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందస్తు చర్యలు తీసుకున్నామని... సమస్యాత్మక ప్రాంతాల్లో వెబ్​ కాస్టింగ్ ద్వారా నిరంతరం పోలింగ్ కేంద్రాన్ని పర్యవేక్షిస్తున్నామని వెల్లడించారు.

ఇదీ చూడండి: పుర పోలింగ్​కు తరలివస్తోన్న ప్రజలు, ప్రజాప్రతినిధులు

Intro:tg_wgl_37_22_collecter_visit_ab_ts10144

Body:()వరంగల్ గ్రామీణ జిల్లాలో మున్సిపల్ ఎన్నికలు ప్రశాంతంగా జరుగుతున్నాయన్నారు కలెక్టర్ హరిత. ఈ సందర్భంగా వర్ధన్నపేటలో పోలింగ్ కేంద్రాలను ఆమె పరిశీలించారు. సమస్యాత్మక ప్రాంతాలను గుర్తించి పటిష్ట పోలీసు బందోబస్తు నడుమ ఎన్నికల నిర్వహణ ఉంటుందని ఆమె తెలిపారు. ఎవరు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు సృష్టించకుండా ముందస్తు చర్యలు తీసుకుంన్నామని... సమస్యాత్మక ప్రాంతాల్లో వెబ్క్యాస్టింగ్ ద్వారా నిరంతరం పోలింగ్ కేంద్రాన్ని పర్యవేక్షిస్తున్న మని కలెక్టర్ తెలిపారు.

బైట్ : హరిత (వరంగల్ గ్రామీణ జిల్లా కలెక్టర్)

Conclusion:()వరంగల్ గ్రామీణ జిల్లాలో మున్సిపల్ ఎన్నికలు ప్రశాంతంగా జరుగుతున్నాయన్నారు కలెక్టర్ హరిత. ఈ సందర్భంగా వర్ధన్నపేటలో పోలింగ్ కేంద్రాలను ఆమె పరిశీలించారు. సమస్యాత్మక ప్రాంతాలను గుర్తించి పటిష్ట పోలీసు బందోబస్తు నడుమ ఎన్నికల నిర్వహణ ఉంటుందని ఆమె తెలిపారు. ఎవరు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు సృష్టించకుండా ముందస్తు చర్యలు తీసుకుంన్నామని... సమస్యాత్మక ప్రాంతాల్లో వెబ్క్యాస్టింగ్ ద్వారా నిరంతరం పోలింగ్ కేంద్రాన్ని పర్యవేక్షిస్తున్న మని కలెక్టర్ తెలిపారు.

బైట్ : హరిత (వరంగల్ గ్రామీణ జిల్లా కలెక్టర్)
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.