ETV Bharat / state

యునెస్కో గుర్తింపు దిశగా రామప్ప - ప్రభుత్వ మాజీ సలహాదారు

కాకతీయ రాజులు నిర్మించిన రామప్ప దేవాలయం అద్భుత శిల్ప సంపదకు పెట్టింది పేరు. చారిత్రక విశిష్టత కలిగిన ఈ ఆలయం ప్రపంచ వారసత్వ హోదా గుర్తింపు కోసం యునెస్కోకు ప్రతిపాదించబడింది. ఈ దేవాలయానికి యునెస్కో గుర్తింపు లభిస్తే రామప్ప వైభవం విశ్వవ్యాప్తమవుతుంది.

యునెస్కో గుర్తింపు
author img

By

Published : Mar 5, 2019, 7:57 PM IST

వరంగల్​ జిల్లాలోని రామప్ప దేవాలయాన్ని మన దేశం నుంచి ప్రపంచ వారసత్వ హోదాకై యునెస్కోకు ఈ ఏడాది ప్రతిపాదించారని ప్రభుత్వ మాజీ సలహాదారు, కాకతీయ హెరిటేజ్​ ట్రస్టీ బి.వి.పాపారావు అన్నారు. ఇందుకోసం ముఖ్యమంత్రి కేసీఆర్​ చేసిన కృషి అభినందనీయమని ప్రశంసించారు. యునెస్కో ప్రతినిధులు రామప్పకు విచ్చేసి ఆలయ విశిష్టతలను పరిశీలించి వారసత్వ హోదాపై ప్రకటన చేస్తారని వివరించారు.

వివరాలు వెల్లడిస్తున్న బి.వి.పాపారావు

ఇవీ చూడండి :'ప్రజల మొగ్గు.. కేసీఆర్ వైపు'

Intro:TG_KMM_03_05_GURUKULA PRATHIBA_PKG1___g9

Body:wyra

Conclusion:8008573680
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.