ETV Bharat / state

కేశవాపురంలో ఉచితంగా గోవుల పంపిణీ

రాయపర్తి మండలం కేశవాపురంలో 10 మంది రైతులకు 20 గోవులను ఉచితంగా పంపిణీ చేశారు. సేంద్రియ వ్యవసాయం ప్రోత్సాహించే దిశగా వీటిని అందించినట్లు నిర్వాహకులు తెలిపారు.

author img

By

Published : Apr 24, 2019, 3:59 PM IST

ఉచితంగా గోవుల పంపిణీ

వరంగల్ గ్రామీణ జిల్లా రాయపర్తి మండలం కేశవాపురంలో నందీశ్వర గోశాల ఆధ్వర్యంలో 10 మంది రైతులకు 20 గోవులను ఉచితంగా అందించారు. ఈ కార్యక్రమానికి తెలంగాణ గోశాల ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షుడు మహేష్ అగర్వాల్ ముఖ్య అతిధిగా హాజరయ్యారు. సేంద్రియ వ్యవసాయం ప్రోత్సాహించేందుకు తమ వంతు కృషి చేస్తున్నామని తెలిపారు. రైతులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

Intro:jk_tg_wgl_09_24_uchithanga_givula_pampini_ab_g2
contributor_akbar_wardhannapeta_division
9989964722
( ) వరంగల్ గ్రామీణ జిల్లా రాయపర్తి మండలం కేశవాపురం లో నందీశ్వర గోశాల ఆధ్వర్యంలో 10 మంది రైతులకు 20 గోవులను ఉచితంగా అందించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా విచ్చేసిన తెలంగాణ గోశాల ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షుడు మహేష్ అగర్వాల్ మాట్లాడుతూ సేంద్రియ వ్యవసాయం ప్రోస్తహించేందుకు తమ వంతు కృషి చేస్తున్నట్లు తెలిపారు. రైతులు అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో పలువురు రైతులు పాల్గొన్నారు.
01 మహేష్ అగర్వాల్, తెలంగాణ గోశాల ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షుడు

Body:s

Conclusion:ss
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.