ETV Bharat / state

తెరాస విజయం... ఎమ్మెల్యే డాన్స్ - వరంగల్ గ్రామీణ జిల్లా వార్తలు

వరంగల్ గ్రామీణ జిల్లా వర్ధన్నపేట మున్సిపాలిటీ ఎన్నికల్లో తెరాస విజయం సాధించింది. ఈ నేపథ్యంలో ఎమ్మెల్యే ఆరూరి రమేష్ డాన్స్ చేసి అదరగొట్టారు.

trs victory MLA Dance at wardhannapet
తెరాస విజయం... ఎమ్మెల్యే డాన్స్
author img

By

Published : Jan 25, 2020, 6:58 PM IST

వరంగల్ గ్రామీణ జిల్లా వర్ధన్నపేట పుర ఎన్నికల్లో తెరాస పార్టీ 12 వార్డుల్లో ఎనిమిది వార్డులు గెలుచుకుంది. ఈ సందర్భంగా ఆనందాన్ని వ్యక్తం చేస్తూ ఎమ్మెల్యే ఆరూరి రమేష్ గెలిచిన అభ్యర్థులతో కలిసి డీజె పాటలకు అభ్యర్థులతో అదిరిపోయే స్టెప్పులు వేశారు. ఇలా ఒక ఎమ్మెల్యే ఉత్సాహంతో డ్యాన్సులు చేయడం పట్ల పార్టీ వర్గాల్లో ఉత్తేజాన్ని నింపగా చూపరులను ఆకట్టుకున్నారు.

తెరాస విజయం... ఎమ్మెల్యే డాన్స్

ఇదీ చూడండి : కాంగ్రెస్ 'హస్త'గతమైన మణికొండ పురపాలిక

Intro:tg_wgl_39_25_mla_dance_av_ts10144

Body:() వరంగల్ గ్రామీణ జిల్లా వర్ధన్నపేట ఎమ్మెల్యే డాన్స్ చేసి అదరగొట్టాడు... వర్ధన్నపేట పుర ఎన్నికల్లో టిఆర్ఎస్ పార్టీ 12 వార్డులో ఎనిమిది వార్డుల్లో విజయం సాధించడంతో ఆనందాన్ని వ్యక్తం చేస్తూ గెలిచిన అభ్యర్థుల తో కలిసి డిజె పాటలకు గెలిచిన అభ్యర్థులతో అదిరిపోయే స్టెప్పులు వేశారు. ఇలా ఒక ఎమ్మెల్యే ఉత్సాహంతో డ్యాన్సులు చేయడం పార్టీ వర్గాల్లో ఉత్తేజాన్ని నింపగా చూపరులను ఆకట్టుకున్నారు ఎమ్మెల్యే ఆరూరి రమేష్.

ఎమ్మెల్యే డాన్స్...

Conclusion:() వరంగల్ గ్రామీణ జిల్లా వర్ధన్నపేట ఎమ్మెల్యే డాన్స్ చేసి అదరగొట్టాడు... వర్ధన్నపేట పుర ఎన్నికల్లో టిఆర్ఎస్ పార్టీ 12 వార్డులో ఎనిమిది వార్డుల్లో విజయం సాధించడంతో ఆనందాన్ని వ్యక్తం చేస్తూ గెలిచిన అభ్యర్థుల తో కలిసి డిజె పాటలకు గెలిచిన అభ్యర్థులతో అదిరిపోయే స్టెప్పులు వేశారు. ఇలా ఒక ఎమ్మెల్యే ఉత్సాహంతో డ్యాన్సులు చేయడం పార్టీ వర్గాల్లో ఉత్తేజాన్ని నింపగా చూపరులను ఆకట్టుకున్నారు ఎమ్మెల్యే ఆరూరి రమేష్.

ఎమ్మెల్యే డాన్స్...
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.