వరంగల్ గ్రామీణ జిల్లా వర్ధన్నపేట మండలం ఇల్లందలో స్వామి వివేకానంద వర్థంతి, అల్లూరి సీతారామరాజు జయంతిని ఆర్ఎస్ఎస్ సేవాభారతి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పోలీసులు, వైద్య, ఆరోగ్య సిబ్బంది, పారిశుద్ధ్య కార్మికులను సత్కరించారు. ముఖ్యఅతిథిగా హాజరైన సీఐ విశ్వేశ్వర్... ఆర్ఎస్ఎస్ సేవాభారతి సేవలను కొనియాడారు. సామాజిక కార్యకర్త కుమారస్వామి పారిశుద్ధ్య కార్మికుల పాదాలు కడిగి, పూలాభిషేకం చేశారు.
ఇదీ చూడండి: విదేశీ యాప్‌లకు ప్రత్యామ్నాయంగా 'ఎలిమెంట్స్'