ETV Bharat / state

సివిల్స్​ ఫలితాల్లో సత్తా చాటిన రైతు బిడ్డ - సివిల్స్​ ఫలితాలు

తల్లిదండ్రుల కష్టాన్ని చూసిన ఆ యువకుడు ఉన్నత లక్ష్యాన్ని ఎంచుకున్నాడు. రోజూ పక్కా ప్రణాళికతో చదివి సివిల్స్​లో సత్తాచాటాడు. వరంగల్​ జిల్లాకు చెందిన రైతు బిడ్డ శ్రీపాల్​ జాతీయ స్థాయిలో 131వ ర్యాంకు సాధించి అందరి మన్ననలు అందుకున్నాడు.

తమ కుమారుడి విజయంపై ఆనందం వ్యక్తం చేస్తున్న శ్రీపాల్​ తల్లిదండ్రులు
author img

By

Published : Apr 6, 2019, 6:29 AM IST

Updated : Apr 6, 2019, 9:28 AM IST

​ తల్లిదండ్రులు వ్యవసాయం చేస్తూ ఆ యువకున్ని చదివించారు. తనను ఉన్నత స్థానంలో చూడాలన్న వారి ఆశయాలను అతను నెరవేర్చాడు. దేశ అత్యున్నత పరీక్ష సివిల్స్​లో జాతీయ స్థాయిలో 131వ ర్యాంకు సాధించి ఔరా అనిపించుకున్నాడు వరంగల్​ జిల్లాకు చెందిన శ్రీపాల్​. తమ కుమారుడు ఉన్నత ర్యాంకు సాధించడం పట్ల తల్లిదండ్రులు మంజుల, సాంబశివరెడ్డి ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

రోజుకు 8 గంటలు..

శ్రీపాల్​ వరంగల్​ రూరల్​ జిల్లా శాయంపేట మండలం పత్తిపాక గ్రామానికి చెందిన వాడు.​ ఇంటి వద్దనే ఉంటూ రోజుకు 8 గంటల చొప్పున శ్రమించి లక్ష్యాన్ని సాధించాడు. దిల్లీలోని కోచింగ్​ కేంద్రాల నుంచి పరీక్షకు సంబంధించిన మెటీరియల్​ను తెప్పించుకుని సాధన చేశాడు. సివిల్స్​లో మంచి ర్యాంకు సాధించడం పట్ల స్థానికులు అభినందించారు.

సివిల్స్​ ఫలితాల్లో సత్తా చాటిన రైతు బిడ్డ

ఇదీ చదవండి : సివిల్ సర్వీసెస్​ ఫలితాలు విడుదల

Intro:hyd_tg_81_05_nacharam_rain_av_c2
Ganesh_ou camous
( ) ఉదయం నుంచి భానుడి ప్రతాపంతో అల్లాడిపోతున్న నగరవాసులకు వాన దేవుడు కరుణించాడు ఒక్కసారిగా ఉరుములు మెరుపులతో కూడిన వర్షం కురిసింది దీంతో నగరవాసులు చల్లబడ్డారు వాతావరణంతో చల్లబడింది దీంతో ఉక్కపోతతో ఉన్న నగరం చల్ల గా మారింది సాయంత్రం నుండి ఇ నగరంలో లో ఉరుములు మెరుపులతో కూడిన వర్షం పడింది హైదరాబాద్ తార్నాక లాలాపేట్ ఓయూ క్యాంపస్ హబ్సిగూడ నాచారం మల్లాపూర్ పలు ప్రాంతాల్లో ఉరుములు మెరుపులతో కూడిన వర్షం పడింది దీంతో నగర వాసులు తడిసి ముద్దయ్యారు తార్నాక habsiguda మెట్రో స్టేషన్ వద్ద వాహనదారులు వర్షానికి తలదాచుకున్నారు ఇలా గంటసేపు వర్షం కురిసింది ...

Body:hyd_tg_81_05_nacharam_rain_av_c2

Conclusion:hyd_tg_81_05_nacharam_rain_av_c2
Last Updated : Apr 6, 2019, 9:28 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.