ETV Bharat / state

బ్యాంకుల వద్ద బారులు తీరుతున్న జనాలు - భౌతిక దూరం పాటించని ప్రజలు

లాక్​డౌన్​ నేపథ్యంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రతి ఒక్కరూ భౌతిక దూరాన్ని పాటించాలని సూచించారు. అయినప్పటికి పలు చోట్ల బ్యాంకుల వద్ద లబ్ధిదారులు భౌతిక దూరం పాటించడం లేదు. కేంద్రం ప్రభుత్వ జన్​ధన్ డబ్బులకోసం గుమిగూడుతున్నారు.

People lining up at the banks at parkal warangal rural
బ్యాంకుల వద్ద బారులు తీరుతున్న జనాలు
author img

By

Published : Apr 13, 2020, 3:50 PM IST

వరంగల్ గ్రామీణ జిల్లా పరకాలలో ఎస్​బీఐ బ్యాంకు వద్ద లబ్ధిదారులు భౌతిక దూరం పాటించడం లేదు. కేంద్రం ప్రభుత్వం విడుదల చేసిన జన్​ధన్ డబ్బుల కోసం గుంపులుగా చేరి నిబంధనలు ఉల్లంఘిస్తున్నారు. లబ్ధిదారులు ఒక్కసారిగా వెళ్లడం వల్ల అక్కడ రద్దీ ఏర్పడింది.

కరోనాను తరిమి కొట్టేందుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు లాక్​డౌన్​ విధించాయి. ప్రజలు ఇంటికే పరిమితం కావాలని చెప్పాయి. కానీ ఇలా ఉల్లంఘించడం వల్ల కొవిడ్​-19 వ్యాధి వ్యాప్తి మరింత పెరిగే అవకాశముందని పలువురు చెబుతున్నారు.

ఇదీ చూడండి : లాక్​డౌన్ సమయంలో స్మృతి ఏం చేస్తుందో తెలుసా!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.