వరంగల్ రూరల్ జిల్లా పరకాలలో మున్సిపాలిటీ ఎన్నికల చివరి రోజు నామినేషన్లు సందడిగా కొనసాగుతున్నాయి. అభ్యర్థులు తమ బలాలను ప్రదర్శిస్తూ భారీ ర్యాలీలు చేపడుతున్నారు. తమకే ఓటు వేయాలంటూ వ్యాపార వర్గలలో ఉన్న తమ మిత్రులను కోరుకుంటున్నారు. అభివాదాలు చేస్తూ... నామినేషన్లు వేయడానికి ఉత్సాహంగా తరలివస్తున్నారు. అటు ఓటింగ్ పరిశీలకులు అభ్యర్థి చేసే ఖర్చును నయాపైసాతో లెక్కగట్టేందుకు సరిపడా సిబ్బందితో సిద్ధమయ్యారు.
ఇవీ చూడండి: సూర్యాపేట మున్సిపల్ ఛైర్పర్సన్గా మంత్రి సతీమణి..?