ETV Bharat / state

నిండుకుండలా రామచంద్రుని చెరువు - cheruvuv

ఎండలు మండిపోతున్నాయి. చెరువులు, కుంటలు ఇంకిపోతున్నాయి... కానీ అక్కడ మాత్రం చెరువు నిండుకుండలా తలపిస్తోంది. రైతులకు నేన్నానంటూ భరోసా ఇస్తోంది.

రామచంద్రుని చెరువు జలకళ
author img

By

Published : May 28, 2019, 12:36 PM IST

వరంగల్ గ్రామీణ జిల్లా రాయపర్తి మండల కేంద్రంలోని రామచంద్రుని చెరువు నీటితో కళ కళలాడుతోంది. చెరువు నిండిందని రైతులు ఆనందంలో మునిగిపోయారు. సుమారు 1500 ఎకరాల ఆయకట్టు ఉన్న చెరువుకు మిషన్ కాకతీయ పథకంలో పూడిక తీత పనులు చేపట్టడం ద్వారా నీటి నిల్వ సామర్ధ్యం పెరిగింది. నాలుగు నెలల కిందట పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్​రావు గోదావరి జలాలతో నీటిని నింపించడం ద్వారా ఇప్పుడు జలకళ సంతరించుకుంది.

Intro:tg_wgl_37_28_nindu_kundala_ramachandruni_cheruvu_av_g2
contributor_akbar_wardhannapeta_division
9989964722
( )ఎండలు మండి పోతున్నాయి. చెరువులు, కుంటల్లో నీరు ఇంకిపోయి మూగ జీవాలు విల విల లాడుతున్నాయి. వరంగల్ గ్రామీణ జిల్లా రాయపర్తి మండలకేంద్రం లోని రామచంద్రుని చెరువు మాత్రం నీటితో కళ కళ లాడుతోంది. పుష్కలంగా నీరు ఉండడం తో రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. సుమారు 1500 ఎకరాల ఆయకట్టు ఉన్న చెరువుకు గతంలో మిషన్ కాకతీయ పథకం లో పూడిక తీత పనులు చేపట్టడం తో నీటి నిల్వ సామర్ధ్యం పెరిగింది. కాగా గత నాలుగు నెలల కిందట పంచాయతీ రాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు గోదావరి జలాలతో చెరువులోకి నీటిని నింపడం తో ప్రస్తుతం మండే వేసవిలో సైతం అధిక మొత్తం లో నీరు ఉంది. చెరువులో పుష్కలంగా నీరు ఉండడంతో సమీపం లోని బోర్లు సైతం నీటిని బాగా పోస్తున్నాయి. దింతో నీటికి ఎలాంటి ఇబ్బంది తలెత్తడం లేదని రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. రామచంద్రుని చెరువు అనేకమంది రైతులకు ప్రయోజనకరంగా మారింది.

Body:s

Conclusion:ss
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.