వరంగల్ పట్టణ జిల్లా హన్మకొండలో ఈనాడు క్రికెట్ లీగ్ పోటీలు హోరాహోరీగా జరుగుతున్నాయి. ఆర్ట్స్ కళాశాల మైదానంలో జరుగుతున్న పోటీలు 7వ రోజుకు చేరుకున్నాయి. క్రీడాకారులు ఉత్సాహంగా పాల్గొని... ప్రతిభ కనబరుస్తున్నారు. జూనియర్, సీనియర్ విభాగంలో క్రీడాకారులు ఆకట్టుకుంటున్నారు. బౌలింగ్, బ్యాటింగ్లో రాణిస్తున్నారు.
హోరాహోరిగా సాగుతున్న ఈనాడు క్రికెట్ పోటీలు - హన్మకొండలో ఈనాడు క్రికెట్ లీగ్ పోటీలు
ఈనాడు క్రికెట్ పోటీలు హన్మకొండలో హోరాహోరిగా సాగుతున్నాయి. 7వ రోజుకు చేరుకున్న ఈ పోటీల్లో జూనియర్, సీనియర్ విభాగాల్లో క్రీడాకారులు రాణిస్తున్నారు.
హోరాహోరిగా సాగుతున్న ఈనాడు క్రికెట్ పోటీలు
వరంగల్ పట్టణ జిల్లా హన్మకొండలో ఈనాడు క్రికెట్ లీగ్ పోటీలు హోరాహోరీగా జరుగుతున్నాయి. ఆర్ట్స్ కళాశాల మైదానంలో జరుగుతున్న పోటీలు 7వ రోజుకు చేరుకున్నాయి. క్రీడాకారులు ఉత్సాహంగా పాల్గొని... ప్రతిభ కనబరుస్తున్నారు. జూనియర్, సీనియర్ విభాగంలో క్రీడాకారులు ఆకట్టుకుంటున్నారు. బౌలింగ్, బ్యాటింగ్లో రాణిస్తున్నారు.
Intro:Tg_wgl_01_24_eenadu_cricket_potilu_vo_ts10077
Body:వరంగల్ అర్బన్ హన్మకొండ లో ఈనాడు క్రికెట్ లీగ్ పోటీలు నువ్వా....నేనా అన్నట్లుగా కొనసాగుతున్నాయి. ఆర్ట్స్ కళాశాల మైదానంలో జరుగుతున్న ఈనాడు క్రికెట్ లీగ్ పోటీలు ఏడవ రోజుకు చేరుకున్నాయి. క్రీడాకారులు ఉత్సాహంగా పాల్గొని తమ ప్రతిభను కనబరుస్తున్నారు. పోటీలు ఆసక్తికరంగా సాగుతున్నాయి. బౌలింగ్...ఇటు బ్యాటింగ్ లో క్రీడాకారులు రాణిస్తూ అదరగొట్టేస్తున్నారు. ఇరు జట్ల పోటీలు ఉత్సాహంగా జరుగుతున్నాయి.జూనియర్, సీనియర్ విభాగంలో క్రీడాకారులు తమ ఆట తీరుతో ఆకట్టుకున్నారు.... స్పాట్
Conclusion:eenadu cricket potilu