వరంగల్ రూరల్ జిల్లా పరకాలలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి.. రూ.18 లక్షల 20వేల విలువైన సీఎం సహాయనిధి చెక్కులను పంపిణీ చేశారు. నియోజకవర్గంలో.. అనారోగ్యానికి గురై ఆరోగ్యశ్రీ వర్తించని వ్యాధులతో బాధపడుతూ చికిత్స చేయించుకున్న60 మందికి చేయూత అందింది.
ఇదీ చదవండి- రికార్డు స్థాయిలో కరోనా టెస్టులు- రోజుకు 10 లక్షల దిశగా