ETV Bharat / state

నేడు వరంగల్​కు వెళ్లనున్న సీఎం కేసీఆర్​ - సీఎం కేసీఆర్​ వార్తలు

సీఎం కేసీఆర్​ నేడు వరంగల్​కు వెళ్లనున్నారు. ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్ కుమార్ కుమారుడి వివాహానికి సీఎం హాజరుకానున్నారు.

cm kcr
సీఎం కేసీఆర్​
author img

By

Published : Aug 26, 2021, 3:59 AM IST

ముఖ్యమంత్రి కేసీఆర్ ఈరోజు వరంగల్ వెళ్లనున్నారు. ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్ కుమార్ కుమారుడి వివాహానికి సీఎం హాజరుకానున్నారు. హైదరాబాద్ నుంచి నేరుగా ఈరోజు సాయంత్రం వరంగల్​కు వచ్చి, అక్కడి నుంచి ఎస్​విఎస్ కన్వెన్షన్​లో జరిగే వివాహానికి హాజరై వధూవరులను ఆశీర్వదిస్తారు.

ఇదీ చదవండి: MALLAREDDY: 'ఇద్దరం పోటీ చేద్దాం.. ఎవరు గెలిస్తే వారే హీరో!'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.