ETV Bharat / state

ప్రాదేశిక ఓట్ల లెక్కింపుపై అభ్యర్థులకు అవగాహన

ఈనెల 27న ప్రాదేశిక ఎన్నికల ఓట్ల లెక్కింపు జరగనుంది. దీనికి సంబంధించి వరంగల్​ గ్రామీణ జిల్లా రాయపర్తిలో ఎంపీటీసీ, జడ్పీటీసీ అభ్యర్థులకు కౌంటింగ్​పై అవగాహన కల్పించారు.

author img

By

Published : May 24, 2019, 2:00 PM IST

ప్రాదేశిక ఓట్ల లెక్కింపుపై అభ్యర్థులకు అవగాహన
ప్రాదేశిక ఓట్ల లెక్కింపుపై అభ్యర్థులకు అవగాహన

వరంగల్​ గ్రామీణ జిల్లా రాయపర్తి మండలంలో స్థానిక సంస్థల కౌంటింగ్​ తీరుపై ఎంపీటీసీ, జడ్పీటీసీ అభ్యర్థులకు అవగాహన కల్పించారు. రాయపర్తిలో ఒక జడ్పీటీసీ స్థానంతో పాటు 16 ఎంపీటీసీ స్థానాలకు ఎన్నికలు జరిగాయి. వరంగల్​లోని గణపతి ఇంజినీరింగ్​ కళాశాలలో ఓట్ల లెక్కింపు జరగనుంది. కౌంటింగ్​పై అభ్యర్థులకు అవగాహన ఉండాలని మండల ప్రత్యేకాధికారి నరేశ్​ నాయుడు అన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు రిటర్నింగ్​ అధికారులు పాల్గొన్నారు.

ఇదీ చూడండి : తాత కోసం మనుమడి రాజీనామా

Intro:tg_wgl_37_24_counting_pai_avagahana_av_g2
contributor_akbar_wardhannapeta_division
9989964722
( )ప్రాదేశిక ఎన్నికల కౌంటింగ్ తీరుపై ఎంపీటీసీ, జడ్పీటీసీ అభ్యర్థులకు అవగాహన కల్పించారు. వరంగల్ గ్రామీణ జిల్లా రాయపర్తి మండలంలో జడ్పీటీసీ స్థానం తో పాటు 16 ఎంపీటీసీ స్థానాలకు ఎన్నికలు జరిగాయి. ఓట్లను వరంగల్ లోని గణపతి ఇంజినీరింగ్ కళాశాల లో లెక్కించ నున్నట్లు తెలిపారు. లెక్కింపు పై అభ్యర్థులు అవగాహన కలిగి ఉండాలన్నారు. మండల ప్రత్యేకాధికారి నరేష్ నాయుడు, పలువురు రిటర్నింగ్ అధికారులు పాల్గొన్నారు.

Body:s

Conclusion:ss

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.