జోరుగా కురుస్తున్న వర్షాలకు వరంగల్ రూరల్ జిల్లా దామెర మండలంలోని కాంటత్మాకూరు చెరువు అలుగుపోస్తుంది(మత్తడి). ఓ ప్రైవేటు బస్సు రిపేర్ కోసం ఆ మార్గంగుండా వెళ్తుండగా దాని టైరులో గాలి దిగిపోయింది. చేసేది ఏం లేక డ్రైవర్ ఆ బస్సును అక్కడే వదిలి బయటకొచ్చాడు. దీంతో ఆ వాహనం మత్తడి నీటిలోనే ఉండిపోయింది.
ఇదీ చూడండి: పోలీస్ స్టేషన్లో 16 నాగరాజులు మకాం!