ETV Bharat / state

విధివిధానాలపై చర్చించుకున్న ఆర్టీసీ కార్మికులు - విధివిధానాలపై చర్చించుకున్న వనపర్తి ఆర్టీసీ కార్మికులు

వనపర్తి జిల్లాలో దాదాపు 480 మంది కార్మికులు ఉదయం 3 గంటల నుంచే డిపోల వద్ద క్యూ కట్టారు.

rtc
విధివిధానాలపై చర్చించుకున్న ఆర్టీసీ కార్మికులు
author img

By

Published : Nov 29, 2019, 11:15 AM IST

వనపర్తి ఆర్టీసి డిపో పరిధిలోని కార్మికులు ఉదయం 3 గంటల నుంచే విధుల్లో చేరారు. అంతకు ముందే వారు గేటు ముందు సమావేశం ఏర్పాటు చేసుకుని విధి విధానాల గురించి చర్చించుకున్నారు. డిపోలో డ్రైవర్లు, మెకానిక్​లు, కండక్టర్లు ఇతర సిబ్బందితో మొత్తం 480 మంది కార్మికులు విధుల్లో చేరుతున్నట్లు తెలిపారు. రిజిస్టర్​లో తమ పేర్లు నమోదు చేసుకుంటూ తమకు కేటాయించిన రూట్లలో బస్సులు నడుపుతున్నారు. మెకానిక్​లు కూడా గ్యారేజీల వద్దకు చేరుకొని తమ పనులను ప్రారంభించారు.

విధివిధానాలపై చర్చించుకున్న ఆర్టీసీ కార్మికులు

ఇవీ చూడండి: రాష్ట్ర వ్యాప్తంగా విధుల్లో చేరుతున్న ఆర్టీసీ కార్మికులు

Intro:tg_mbnr_03_29_rtc_workers_joining_duty_av_ts10053
వనపర్తి ఆర్టిసి డిపో పరిధిలోని కార్మికులు ఉదయం 3 గంటల నుంచే విధులలో చేరుతున్నారు ఈ సందర్భంగా వారు గేటు ముందు సమావేశం ఏర్పాటు చేసుకుని విధి విధానాల గురించి చర్చించుకున్నారు
డిపోలో డ్రైవర్లు మెకానిక్లు కండక్టర్లు ఇతర సిబ్బందితో మొత్తం 480 మంది కార్మికులు విధుల్లో చేరుతున్నట్లు పేర్కొన్నారు ఈ సందర్భంగా తాము వీధుల్లో చేరుతున్నట్లు గేట్ వద్ద ఎంట్రీ రిజిస్టర్లో సంతకాలు చేసి విధుల్లో చేరుతున్నారు. మెకానికల్ సైతం గ్యారేజీల వారి వారి పనిముట్లను సరి చేసుకుని సంతకాలు చేసి విధులను చేపట్టారు

Body:tg_mbnr_03_29_rtc_workers_joining_duty_av_ts10053

Conclusion:tg_mbnr_03_29_rtc_workers_joining_duty_av_ts10053

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.