వనపర్తి జిల్లా పెబ్బేరు మండలంలో రెండు మొసళ్లు లభ్యమయ్యాయి. రంగాపురం సమీపంలో ఉన్న చెరువులో చేపల కోసం మత్స్యకారులు వేసిన వలకు చిక్కాయి. చెరువు నుంచి మొసళ్లను బయటకు తీసి, అటవీశాఖ అధికారులకు సమాచారం అందించారు. అటవీశాఖ సిబ్బంది జూరాల జలాశయంలో వాటిని విడిచిపెట్టారు
ఇవీచూడండి: ఆలోచన అదిరింది.. సాగు సులువైంది