ETV Bharat / state

పేదల కోసమే పింఛన్ల పెంపు: నిరంజన్​ రెడ్డి

పెంచిన పింఛన్లతో ప్రభుత్వంపై కోట్ల రూపాయల భారం పడుతున్నా ఇచ్చిన మాటకు కేసీఆర్ కట్టుబడ్డారని మంత్రి నిరంజన్​ రెడ్డి కొనియాడారు. వనపర్తి జిల్లాలోని పలు మండలాల్లో పింఛన్​ ప్రొసిడింగ్​ పత్రాలను లబ్ధిదారులకు అందించారు.

సహాపంక్తి భోజనం చేస్తున్న మంత్రి
author img

By

Published : Jul 20, 2019, 8:19 PM IST

వనపర్తి జిల్లా పరిధిలోని పెబ్బేరు, పెద్దమందడి, ఖిల్లా ఘణపురం మండలాల్లో వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి పర్యటించారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీని నిలబెట్టుకున్నామని తెలిపారు. పెంచిన పింఛన్​ ప్రొసిడింగ్​ పత్రాలను లబ్ధిదారులుకు అందించారు. తనతోపాటు అధికారులు, ప్రజాప్రతినిధులు అందరూ వారానికోమారు నియోజకవర్గ పరిధిలో పర్యటించాలన్నారు.

పేదల కోసమే పింఛన్ల పెంపు: నిరంజన్​ రెడ్డి

ఇదీ చూడండి : దిల్లీ మాజీ సీఎం షీలా దీక్షిత్ కన్నుమూత

Intro:tg_mbnr_16_20_ag_minister_pinchan_proceedings_distribution_avb_ts10053
వనపర్తి జిల్లా పరిధిలోని వనపర్తి పెబ్బేరు పెద్దమందడి ఖిల్లా ఘణపురం మండలాలలో రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి పర్యటించి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల హామీ లో భాగంగా పెన్షన్ లబ్ధిదారులకు పెంచి ఇస్తామన్నా రూ. 2016 లు 3016 పింఛన్ ధ్రువపత్రాలను లబ్ధిదారులకు అందజేశారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఈ పెన్షన్ మొత్తాల పంపిణీ చేసే క్రమంలో రాష్ట్రానికి కోట్ల రూపాయల అదనపు భారం పడుతుందని అయిన నిరుపేద కుటుంబాల లో ఉండే తెలంగాణ ప్రజలు ఎలాంటి ఇబ్బందులకు గురి కాకుండా ఉండాలని ముఖ్యమంత్రి ముందుచూపు గా వ్యవహరించడంతో పల్లె ప్రాంతాల్లోని వృద్ధులకు వితంతువులకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని మంత్రి పేర్కొన్నారు
తనతో పాటు అధికారులు ప్రజాప్రతినిధులు అందరూ వారానికోమారు నియోజకవర్గ పరిధిలోని ఏదో ఒక గ్రామంలో సహపంక్తి భోజనం చేయాలని దాంతో గ్రామంలోని సమస్యలను పరిష్కరించుకునేందుకు అన్ని విధాలా ఉపయోగకరంగా ఉంటుందని మంత్రి పేర్కొన్నారు
ఈ సందర్భంగా మంత్రి నిరంజన్ రెడ్డి పెద్దమందడి లో పెన్షన్దారుల తో పాటు కలిసి ఆయన భోజనం చేశారు రు
అనంతరం అం ఇ పెన్షన్దారులకు ధృవ పత్రాలను పంపిణీ చేశారు

Body:tg_mbnr_16_20_ag_minister_pinchan_proceedings_distribution_avb_ts10053

Conclusion:tg_mbnr_16_20_ag_minister_pinchan_proceedings_distribution_avb_ts10053

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.