ETV Bharat / state

అభ్యర్థుల భవితవ్యాన్ని తేల్చుతున్న ఓటర్లు - elections

వనపర్తి జిల్లా కొత్తకోట, మదనాపురంలో ప్రాదేశిక ఎన్నికలు ప్రశాంతంగా కొనసాగుతున్నాయి. ఓటేసేందుకు ప్రజలు ఆసక్తిగా పోలింగ్ కేంద్రాలకు తరలొస్తున్నారు.

ఓటేసేందుకు ప్రజలు ఆసక్తి
author img

By

Published : May 10, 2019, 11:01 AM IST

వనపర్తి జిల్లా కొత్తకోట, మదనాపురం మండలాల్లో రెండు జడ్పీటీసీ స్థానాలకు ఐదుగురు అభ్యర్థులు, 20 ఎంపీటీసీ స్థానాలకు 70 మంది అభ్యర్థులు తమ అదృష్టాన్ని పరిక్షించుకుంటున్నారు. ఉదయం నుంచే ఓటర్లు పోలింగ్ కేంద్రాలకు తరలి వస్తున్నారు. ఎండ కారణంగా ఉదయమే ఓటేసేందుకు ప్రజలు ఆసక్తి చూపుతున్నారు. ఓటర్లుకు ఇబ్బంది కలుగకుండా అధికారులు తగు జాగ్రత్తలు తీసుకుంటున్నారు.

Intro:వనపర్తి జిల్లా లో ప్రారంభమైన ప్రాదేశిక ఎన్ని
కల పోలింగ్. బారులు తీరిన ఓటరు మహాశయులు.

Body:వనపర్తి జిల్లా కొత్తకోట మరియు మదనాపురం మండలాలలో రెండు జడ్పిటిసి స్థానాల కు గాను అయిదుగురు అభ్యర్థులు 20 ఎంపీ స్థానాలకు గాను 70 మంది అభ్యర్థులు ఈరోజు తమ భవితవ్యాన్ని తేల్చుకోనున్నారు. ఇవాల ఉదయం ఏడున్నర గంటలకు కు పోలింగ్ ప్రారంభం అయింది .ఓటర్ మహాశయులు పోలింగ్ కేంద్రాలకు తరలి వస్తున్నారు. పోలింగ్ కేంద్రాలలో ఓటర్లు బారులు తీరారు. అభ్యర్థుల యొక్క భవితవ్యాన్ని నేడు ఓటర్ మహాశయులు తేల్చనున్నా రు.

Conclusion:కిట్ నెంబర్ 1269
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.