వనపర్తి జిల్లాలో పురపాలిక ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతోంది. జిల్లా కేంద్రంలోని 29వ వార్డులో కార్యనిర్వాహక ఇంజినీర్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రంలో కలెక్టర్ శ్వేతా మహంతి ఓటేశారు.
ఓటు హక్కు కలిగిన ప్రతి ఒక్క పౌరుడు ఓటేయాలని... అప్పుడే ప్రజాస్వామ్య దేశాన్ని నిర్మించగలమని శ్వేతా మహంతి సూచించారు.
ఇదీ చదవండి:'తెరాస ప్రభుత్వం ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తుంది'