వనపర్తి జిల్లా చిన్నమందడి గ్రామంలో కలెక్టర్ శ్వేతా మహంతి పర్యటించారు. మహాత్మాగాంధీ 150వ జయంతిని పురస్కరించుకుని ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. గ్రామంలో పర్యటించి 30 రోజుల కార్యచరణ ప్రణాళికలో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలను పరిశీలించారు. ప్లాస్టిక్ సేకరణ కోసం గ్రామపంచాయత్ తరపున ఏర్పాటు చేసిన డస్ట్బిన్లను పరిశీలించి గ్రామంలో ఎక్కడెక్కడ ఏర్పాటు చేయాలో తహసీల్దార్ ఝాన్సీరాంకు సూచించారు.
మహాత్మునికి నివాళులర్పించిన కలెక్టర్ శ్వేతా మహంతి - collector_visit_developmental_works
వనపర్తి జిల్లా చిన్నమందడి గ్రామంలో కలెక్టర్ శ్వేతా మహంతి.. మహాత్ముని చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.
మహాత్మునికి నివాళులర్పించిన కలెక్టర్ శ్వేతా మహంతి
వనపర్తి జిల్లా చిన్నమందడి గ్రామంలో కలెక్టర్ శ్వేతా మహంతి పర్యటించారు. మహాత్మాగాంధీ 150వ జయంతిని పురస్కరించుకుని ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. గ్రామంలో పర్యటించి 30 రోజుల కార్యచరణ ప్రణాళికలో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలను పరిశీలించారు. ప్లాస్టిక్ సేకరణ కోసం గ్రామపంచాయత్ తరపున ఏర్పాటు చేసిన డస్ట్బిన్లను పరిశీలించి గ్రామంలో ఎక్కడెక్కడ ఏర్పాటు చేయాలో తహసీల్దార్ ఝాన్సీరాంకు సూచించారు.
Intro:tg_mbnr_05_02_collector_visit_devalapment_works_av_ts10053
Body:tg_mbnr_05_02_collector_visit_devalapment_works_av_ts10053
Conclusion:tg_mbnr_05_02_collector_visit_devalapment_works_av_ts10053
వనపర్తి జిల్లా పెద్దమందడి మండలం చిన్న మందడి గ్రామంలో జిల్లా కలెక్టర్ శ్వేతా మహంతి పర్యటించారు
ఈ సందర్భంగా కలెక్టర్ మహాత్ముడి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు గ్రామపంచాయతీ ముందు మహిళలు ఏర్పాటు చేసుకున్న బతుకమ్మ సంబరాల కార్యక్రమంలో పాల్గొన్న జిల్లా కలెక్టర్ బతుకమ్మ లకు ప్రత్యేక పూజలు చేసి పండుగ ప్రాశస్త్యాన్ని గ్రామస్తులకు వివరించారు
అనంతరం గ్రామంలో పర్యటించి పలు అభివృద్ధి కార్యక్రమాలను పరిశీలించారు
రహదారుల వెంట నాటిన చెట్లను, గ్రామంలోని పాత ఇండ్లను కూల్చివేసిన మట్టి తరలింపు ప్రాంతాలను డంపింగ్ యార్డ్ తదితరాలను కలెక్టర్ పరిశీలించారు
ప్లాస్టిక్ సేకరణ కోసం గ్రామ పంచాయత్ తరఫున ఏర్పాటు చేసిన డస్ట్ బిన్ లను పరిశీలించి వాటిని పలు గ్రామాల్లో ఏర్పాటు చేయనున్నట్లు చర్యలు తీసుకోవాలని తాసిల్దారు ఘాన్సీరాం కలెక్టర్ సూచించారు
కార్యక్రమంలో పరిషత్ చైర్మన్ లోకనాథ్ రెడ్డి సీఈవో నరసింహులు తాసిల్దార్ ఎం పి డి ఓ తదితరులు పాల్గొన్నారు