నేటి సమాజంలో యువత పూర్తిగా తెలుగు భాషను విస్మరిస్తున్నారని, పుస్తక పఠనం అనేది కరువైపోతుందని రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్ రెడ్డి వ్యాఖ్యానించారు. వనపర్తి జిల్లాలో నిర్వహించిన డాక్టర్ సి.నారాయణరెడ్డి జయంతి ఉత్సవాలకు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. తెలుగు సాహిత్యాన్ని ప్రజలకు చేరువ చేసేందుకు డాక్టర్ సి.నారాయణరెడ్డి జయంతి ఉత్సవాలను నిర్వహిస్తున్నట్లు తెలిపారు.
ఇదీ చూడండి : జైపాల్‌రెడ్డి: ఉస్మానియా టు పార్లమెంట్