వనపర్తి రాజస్వ మండలాధికారిగా అమరేందర్ సోమవారం బాధ్యతలు స్వీకరించారు. ఇక్కడ పనిచేసిన చంద్రారెడ్డి బదిలీ కాగా, ఆయన స్థానంలో జిల్లా అదనపు కలెక్టరు వేణుగోపాల్ ఆర్డీవోగా అదనపు బాధ్యతలు నిర్వర్తించారు. పౌరసరఫరాలశాఖలో అదనపు కలెక్టర్‌గా పనిచేసిన అమరేందర్ వనపర్తి ఆర్డీవోగా నియమితులయ్యారు. అనంతరం ఆయన జిల్లా పాలనాధికారిణి షేక్‌యాస్మిన్‌బాషాను మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్ఛాన్ని అందజేశారు.
వనపర్తి ఆర్డీవోగా అమరేందర్ బాధ్యతల స్వీకరణ - వనపర్తి ఆర్డీవోగా అమరేందర్
వనపర్తి రాజస్వ మండలాధికారిగా అమరేందర్ సోమవారం బాధ్యతలు స్వీకరించారు. పౌరసరఫరాలశాఖలో అదనపు కలెక్టర్‌గా పనిచేసిన అమరేందర్ వనపర్తి ఆర్డీవోగా నియమితులయ్యారు.
వనపర్తి ఆర్డీవోగా అమరేందర్ బాధ్యతల స్వీకరణ