ETV Bharat / state

ప్రమాదం: పారిశుద్ధ్య కార్మికుడు మృతి, ఇద్దరికి గాయాలు - వనపర్తి జిల్లాలో రోడ్డు ప్రమాదం

accident wanaparthy district
ప్రమాదం: పారిశుద్ధ్య కార్మికుడు మృతి, ఇద్దరికి గాయాలు
author img

By

Published : Apr 23, 2020, 11:27 AM IST

Updated : Apr 23, 2020, 12:01 PM IST

11:26 April 23

ప్రమాదం: పారిశుద్ధ్య కార్మికుడు మృతి, ఇద్దరికి గాయాలు

వనపర్తి అమరచింత మండలం చంద్రగఢ్‌లో ప్రమాదం చోటుచేసుకుంది. ట్యాంకర్‌ బోల్తా పడి పారిశుద్ధ్య కార్మికుడు మృతి చెందాడు. మరో ఇద్దరికి గాయాలయ్యాయి. హరితహారం మొక్కలకు నీరు పోస్తుండగా ఈ ఘటన జరిగింది.

ఇవీచూడండి: విషాదం... ఒకే కుటుంబానికి చెందిన నలుగురు బలవన్మరణం

Last Updated : Apr 23, 2020, 12:01 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.