ETV Bharat / state

పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలి: కలెక్టర్​

30 రోజుల ప్రత్యేక కార్యాచరణ ప్రణాళిక అమలులో భాగంగా వికారాబాద్​ జిల్లాలోని పలు గ్రామాల్లో జిల్లా పాలనాధికారి మస్రత్​ ఖనమ్​ అహేశ పర్యటించారు.

పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలి: జిల్లా కలెక్టర్​
author img

By

Published : Sep 25, 2019, 7:37 PM IST

వంద అడుగుల ప్రయాణం కూడా ఒక్క అడుగుతోనే మొదలవుతుందని వికారాబాద్​ జిల్లా పాలనాధికారి మస్రత్ ఖనమ్ అహేశ పేర్కొన్నారు. 30 రోజుల ప్రణాళికలో భాగంగా వికారాబాద్​ జిల్లా కొడంగల్ మండలంలోని పలు గ్రామాల్లో ఆమె పర్యటించారు. ప్రజలందరూ వ్యక్తిగత పరిశుభ్రతతో పాటు పరిసరాలను కూడా శుభ్రంగా ఉంచుకోవాలని తెలిపారు. దీనివల్ల విష జ్వరాలను అరికట్టవచ్చన్నారు. గ్రామాల్లో బహిరంగ ప్రదేశాల్లో చెత్త వేసిన పలువురు గ్రామస్థులకు జరిమానా విధించారు. కార్యక్రమంలో తహసీల్దార్ కిరణ్ కుమార్, పలువురు స్థానిక ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.

పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలి: జిల్లా కలెక్టర్​

ఇవీ చూడండి: దసరాకు ఆర్టీసీ ప్రత్యేక బస్సులు

Intro:పారిశుద్ధ్యంపై జిల్లా పాలనాధికారి అవగాహన

Body:tg_mbnr_02_25_paarishudyam_py_jilla_paalandhikarini_avgahana_av_ts10051

Conclusion:వంద అడుగుల ప్రయాణం కూడా ఒక అడుగుతోనే మొదలవుతుందని జిల్లా పాలనాధికారి అని అహేశ మస్రత్ ఖనమ్ తెలిపారు. . 30 రోజుల ప్రణాళికలో భాగంగా బుధవారం కోడంగల్ మండలంలోని పలు గ్రామాల్లో పర్యటించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రజలందరి వ్యక్తిగత పరిశుభ్రత పారిశుద్ధ్యంపై అవగాహన కలిగించుకొని బహిరంగ ప్రదేశాలలో చేయడం మానుకోవాలని తెలిపారు దోమల బెడద ఎక్కువ అవుతుందని పేర్కొన్నారు దీని వలన గ్రామంలో విషజ్వరాలు వ్యాపించే అవకాశం ఉందని గ్రామస్తులకు సూచించారు... అందుకోసం ప్రతి ఒక్కరు ముందుకు వచ్చి వ్యక్తిగత పరిశుభ్రత పాటించి గ్రామాలను సత్యదేవ ఉండేందుకు కృషి చేయాలని తెలిపార ... అనంతరం గ్రామంలోని పలు గ్రామాల్లోని మహిళలతో మాట్లాడుతూ ఇంటి పరిసరాలలో బహిరంగ ప్రదేశాలలో మల విసర్జన చేయడం మానుకుని నిర్మించుకున్న శౌ చాలయాల్లో మల విసర్జన చేయాలని తెలిపారు... అనంతరం పలు గ్రామాల్లో బహిరంగ ప్రదేశాల్లో చెత్త వేసిన మహిళలకు గ్రామస్తులకు పంచాయతీ కార్యదర్శి జరిమానా విధించారు... కార్యక్రమంలో తాసిల్దార్ కిరణ్ కుమార్ వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.