ETV Bharat / state

అనంతపద్మనాభునికి పెరుగు బసంతోత్సవం - telangana state temples

వికారాబాద్ జిల్లా కేంద్రంలో అనంతపద్మనాభుని సన్నిధిలో పెరుగు బసంతం జాతర ఘనంగా జరిగింది. భక్తులు భారీ సంఖ్యలో తరలివచ్చారు.

అనంతపద్మనాభునికి పెరుగు బసంతోత్సవం
author img

By

Published : Jul 17, 2019, 6:06 AM IST

అనంతగిరి కొండల్లోని అనంతపద్మనాభునికి ఘనంగా పెరుగు బసంతోత్సవం ఘనంగా నిర్వహించారు. . ప్రతి ఏటాఆషాడ పౌర్ణమికి ఈ ఉత్సవం నిర్వహిస్తారు. వివిధ ప్రాంతాల నుంచి భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. ఇక్కడ మరమారలు, పెరుగును భక్తులు ప్రసాదంగా సేవిస్తారు. ఈ కార్యక్రమంలో జడ్పీఛైర్​పర్సన్ సునీతరెడ్డి పాల్గొన్నారు.

అనంతపద్మనాభునికి పెరుగు బసంతోత్సవం

ఇదీ చూడండి:తెలుగు ఎంపీలను సత్కరించిన దిల్లీ తెలుగు అకాడమీ

Intro:TG--hyd--VKB--68--16--Ananthagiri Jatara--av--TS10027

యాంకర్.. ఘనంగా పెరుగు బసంతం (చిన్నజాతర) జరిగింది. పెద్ద సంఖ్యలో భక్తులు జతరకు తరలి వచ్చారు. స్వామి వారిని దర్శించుకున్న భక్తులు పెరుగు బసంతోత్సవంలో పాల్గోన్నారు.
1.వాయిస్ ...వికారాబాద్ జిల్లా వికారాబాద్ లోని అనంతగిరి కొండల్లో వెలసిన అనంతపద్మనాభునికి ఘనంగా పెరుగు బసంతోత్సవం నిర్వహించారు. ఆషాడ పౌర్ణమికి ప్రతి ఏటా ఈ ఉత్సవాన్ని నిర్వహిస్తారు. ముందుగా స్వామి వారి ఉత్సవ మూర్తులను గరుఢ వానంపై ఉరేగిస్తు పుష్కరేణి వరకు వెళ్ళిన తరువాతా ఘఠంలో పెరుగు, మరమరాలతో నింపుతారు. ఘఠంతో స్వామివారి ఊరేగింపు ఆలయానికి చేరుకంన్న తరువాత పెరుగుతో ఉన్న ఘఠాన్ని స్తంబంఫైకి చేర్చి ఘఠాన్ని పగలగోట్టి దానిలోని పెరుగును, ఘఠం పెంకులను భక్తుల పైకి విసురుతారు. పెరుగును ప్రసాదంగా భావించి భక్తులు ఎగబడుతారు. పెంకులు దొరికితే అదృష్టంగా భావించి వాటిని ధనంలో గాని ధాన్యం లో గాని ఉంచుతారు. ఉత్సవంలో జడ్పీచైర్ పర్సన్ సునీత రెడ్డి పాల్గొన్నారు. స్వామివారి ని దర్శించుకున్నారు. పల్లకి సఘవలో పాల్గొన్నారు.

Body:మురళీకృష్ణ

Conclusion:వికారాబాద్
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.