ETV Bharat / state

రైతులతో ఎమ్మెల్యే బొల్లం ముఖాముఖి - జాయింట్ కలెక్టర్

సెంటు భూమి కూడా ఉన్న రైతుకు న్యాయం చేయడం సీఎం కేసీఆర్ వల్లనే అవుతుందని, రాష్ట్రంలో ప్రతి ఒక్క రైతుకు తెరాస అండగా ఉంటుందని కోదాడ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ అన్నారు.

రైతులతో ఎమ్మెల్యే బొల్లం ముఖాముఖి
author img

By

Published : Aug 14, 2019, 10:36 AM IST

సూర్యాపేట జిల్లా కోదాడ మండల పరిధి రైతులతో కోదాడ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్, జిల్లా జాయింట్ కలెక్టర్ ముఖాముఖి నిర్వహించారు. జిల్లాలో ఉన్న భూ సమస్యలు పదిహేను రోజుల్లో పూర్తిచేస్తామని జాయింట్ కలెక్టర్ హామీ ఇచ్చారు. తహశీల్దార్ పరిధిలో సమస్యలుంటే నేరుగా కలెక్టర్ కార్యాలయానికి వచ్చి దరఖాస్తు చేసుకుంటే సమస్యలు పరిశీలిస్తామని అధికారులు పేర్కొన్నారు.

రైతులతో ఎమ్మెల్యే బొల్లం ముఖాముఖి

ఇదీ చూడండి : నీటి తొట్టెలో పడి బాలుడు మృతి

Intro:రైతులతో ముఖాముఖీ

సెంటు భూమి ఉన్న రైతుకి కూడా న్యాయం చేసేది ముఖ్యమంత్రి కేసీఆర్ వల్లనే అవుతుందని, రాష్ట్రంలో ప్రతి ఒక్క రైతుకు టిఆర్ఎస్ పార్టీ అండగా ఉంటుందని కోదాడ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ అన్నారు .

సూర్యాపేట జిల్లా కోదాడ ఆర్ ఆర్ ఫంక్షన్ హాల్ లో కోదాడ మండలం పరిధిలోని రైతులతో సూర్యాపేట జిల్లా జాయింట్ కలెక్టర్ మరియు కోదాడ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ రైతులతో ముఖాముఖి కార్యక్రమం పాల్గొన్నారు . సూర్యాపేట జిల్లాలో భూ సమస్యలు చిన్న చిన్నాయి ఉన్నాయని అవి కూడా పది పదిహేను రోజుల్లో పూర్తి చేస్తామని జాయింట్ కలెక్టర్ హామీ ఇచ్చారు.తహశీల్దార్ పరిధిలో సమస్యలు ఉంటే నేరుగా కలెక్టర్ గారి కార్యక్రమానికి వచ్చి దరఖాస్తు చేసుకుంటే పరిశీలిస్తామని అధికారులు పేర్కొన్నారు....

బైట్::బొల్లం మల్లయ్య యాదవ్::కోదాడ ఎమ్మెల్యే
Body:కెమెరా అండ్ రిపోర్టింగ్:::వాసు
సెంటర్:::కోదాడConclusion:ఫోన్ నెంబర్:::9502802407
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.