ETV Bharat / state

ఈదురు గాలులతో కూడిన వర్షం.. రైతులకు భారీ నష్టం - varsham

సూర్యాపేట జిల్లా చింతలపాలెం మండలంలోని పలు గ్రామాల్లో ఈదురు గాలులతో కూడిన వర్షం పడింది. ఈ వాన వల్ల మిర్చి రైతులకు భారీ నష్టం జరిగింది.

rain in suryapet district
ఈదురుగాలులతో కూడిన వర్షం... రైతులకు భారీ నష్టం
author img

By

Published : Apr 29, 2020, 8:50 PM IST

సూర్యాపేట జిల్లా హుజూర్​నగర్​ నియోజకవర్గ పరిధిలోని చింతలపాలెం మండలంలోని తమ్మరం, దొంగపాడు, నమలిపురి తదితర ప్రాంతాల్లో ఈదురుగాలులతో కూడిన వర్షం పడింది. ఈదురుగాలులకు గ్రామాలలో ఇంటి పైకప్పులు ఎగిరిపోయాయి. అంతేకాకుండా ఒకవైపు కరోనాతో... మరొకవైపు కూలీలు దొరక్క, మిర్చి రేటు తగ్గి రైతులు నష్టాల్లో ఉన్నారు. ఈ వర్షానికి మిర్చి రైతులకు భారీ నష్టం జరిగింది.

ఇవీ చూడండి: వైద్యులకు, వైరస్​కు మధ్య అడ్డు 'పెట్టె'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.