సూర్యాపేట జిల్లా మఠంపల్లి మండలం రఘునాథపాలెం పాత సుల్తాన్పూర్ తండాలో పేకాటరాయుళ్లపై పోలీసులు దాడులు నిర్వహించారు. 22 మంది పట్టుబడగా.. వారి నుంచి రూ.2 లక్షల 58 వేల నగదు, ఓ కారు, 7 ద్విచక్రవాహనాలు, 27 సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నట్లు హుజూర్నగర్ సీఐ రాఘవరావు తెలిపారు.
ఇదీ చూడండి:ఎస్ బ్యాంక్ వ్యవస్థాపకుడిపై 'మోసం, అవినీతి' కేసులు