సూర్యాపేట జిల్లా కోదాడ పట్టణంలో తడి, పొడి చెత్తను వేర్వేరుగా సేకరించే విధానంపై మున్సిపల్ ఛైర్పర్సన్ వనపర్తి శిరీష ప్రజలకు అవగాహన కల్పించారు. చెత్తను సేంద్రీయ ఎరువుగా ఎలా మార్చాలో తెలియజేశారు.
ప్రజలంతా తమ ఇళ్లలోని తడి, పొడి చెత్తను సేకరించి ఎరువుగా మార్చాలని కోరారు. ఆ ఎరువును కోదాడ మున్సిపాలిటీలో మొక్కలకు వేస్తామని చెప్పారు.
- ఇవీ చూడండి: కేంద్ర విద్యుత్తు చట్టంపై కేసీఆర్ గుస్సా..