ETV Bharat / state

వలస కార్మికులకు స్వస్థలాలకు వెళ్లేందుకు అనుమతి - corona virus survelillance

సూర్యాపేట జిల్లా రామాపురం చెక్​పోస్ట్​ వద్ద యూపీకి చెందిన వలసకూలీలకు స్వస్థలాలకు వెళ్లేందుకు అధికారులు అనుమతి పత్రాలు అందజేశారు.

officers issues permit to migrant labour to go own places in suryapet district
వలస కార్మికులకు స్వస్థలాలకు వెళ్లేందుకు అనుమతి
author img

By

Published : May 15, 2020, 11:03 PM IST

సూర్యాపేట జిల్లా కోదాడ మండలం రామాపురం చెక్​పోస్ట్ వద్ద ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి చెందిన 50మంది వలస కార్మికులకు స్వస్థలాలకు వెళ్లేందుకు అనుమతి పత్రాలను సంబంధిత అధికారులు అందజేశారు. అనంతరం వారికి వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో వైద్యాధికారులు పరీక్షలు నిర్వహించారు.

సొంత గ్రామాలకు వెళ్తున్నందుకు కార్మికులు ఆనందం వ్యక్తం చేశారు. కార్మికులు ఆరోగ్యంగా ఉన్నందున వీరికి అనుమతి పత్రాలు అందించినట్లు వైద్యాధికారి కల్యాణ చక్రవర్తి తెలిపారు.

ఇవీ చూడండి: మా ఊరికి రావొద్దంటూ.. డప్పుకొట్టి చెబుతున్నఅక్కడి గ్రామస్థులు

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.