ETV Bharat / state

'హుజూర్​నగర్​ మున్సిపల్​ ఎన్నికల్లో కాంగ్రెస్​ గెలుపు ఖాయం'

author img

By

Published : Jun 23, 2019, 8:00 AM IST

త్వరలో జరగబోయే మున్సిపాలిటీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ  అత్యధిక మెజార్టీతో గెలుపొందాలని నల్గొండ ఎంపీ ఉత్తమ్​ కుమార్​రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. సూర్యాపేట జిల్లా హుజూర్​నగర్​లో ఆయన పర్యటించారు.

'హుజూర్​నగర్​ మున్సిపల్​ ఎన్నికల్లో కాంగ్రెస్​ గెలుపు ఖాయం'

'హుజూర్​నగర్​ మున్సిపల్​ ఎన్నికల్లో కాంగ్రెస్​ గెలుపు ఖాయం'

హుజూర్​నగర్ మున్సిపాలిటీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి తిరుగులేని మెజార్టీ వస్తుందని నల్గొండ ఎంపీ ఉత్తమ్​ కుమార్​రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. తెరాస ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలపై తప్పుడు కేసులు బనాయిస్తోందని ఆరోపించారు. కాంగ్రెస్​ హయాంలో ఏర్పాటు చేసిన మోడల్​ కాలనీ పనులు 70 శాతం పూర్తయ్యాయని మిగిలిన 30 శాతం పనులను గత ఐదేళ్లుగా తెరాస ప్రభుత్వం పట్టించుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు.

Intro:Body:Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.