ETV Bharat / state

కొత్త ఒరవడి సృష్టించింది కేసీఆరే.. - Jagadeeshreddy about kcr

సూర్యాపేట జిల్లా హుజుర్​నగర్​లో సోమవారం ఏర్పాటు తెరాస సభ్యత్వ నమోదు కార్యక్రమానికి విద్యా శాఖ మంత్రి జగదీశ్​రెడ్డి హాజరయ్యారు.

కొత్త ఒరవడి సృష్టించింది కేసీఆరే..
author img

By

Published : Jul 2, 2019, 5:09 PM IST

ఉద్యమాన్నీ, రాజకీయాలను కలగలిపి కొత్త వరవడిని సృష్టించిన ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్​దే అన్నారు విద్యాశాఖ మంత్రి జగదీశ్​రెడ్డి. సుర్యాపేట జిల్లా హుజూర్​నగర్​లో ఏర్పాటు చేసిన పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమానికి ఆయన హాజరయ్యారు. సంక్షేమ పథకాలు అమలు చేయడంలో తెరాస ప్రభుత్వం ముందుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో రాజ్యసభ ఎంపీ బడుగుల లింగయ్య యాదవ్, కార్యదర్శి వైవీ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు.

తెరాస సభ్యత్వ నమోదు కార్యక్రమం

ఇవీ చూడండి: ప్రియురాలికి చావు పరీక్ష పెట్టిన కిరాతకుడు

Intro:Body:Conclusion:
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.