సూర్యాపేట జిల్లా కోదాడలో అంగన్వాడీ టీచర్లకు ప్రాజెక్టు లెవెల్ సమీక్షా సమావేశం నిర్వహించారు. ఇంటింటా పోషణపై అవగాహన కల్పించేందుకే సమావేశం నిర్వహించామని కోదాడ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ అన్నారు. ప్రతి ఒక్కరు పౌష్టికాహార లోపం నివారణకు పాటుపడతామని ప్రతిజ్ఞ చేశారు. ఈ సమావేశంలో సీడీపీఓ వెంకటలక్ష్మి పాల్గొన్నారు.
- ఇదీ చూడండి : "సమస్యలపై పోరాడితే అక్రమ కేసులతో వేధిస్తున్నారు"