ETV Bharat / state

హుజూర్​నగర్​ కాంగ్రెస్ అభ్యర్థి ఎన్​. పద్మావతి రెడ్డి - uttam padmavathi reddy

congress candidate
author img

By

Published : Sep 24, 2019, 3:35 PM IST

Updated : Sep 24, 2019, 4:07 PM IST

15:29 September 24

హుజూర్​నగర్​ కాంగ్రెస్ అభ్యర్థి ఎన్​. పద్మావతి రెడ్డి

హుజూర్​నగర్​ ఉపఎన్నిక కాంగ్రెస్​ అభ్యర్థి పేరును ఎట్టకేలకు ఆ పార్టీ అధిష్ఠానం ఖరారు చేసింది. మెుదటి నుంచి అందరు అనుకున్న విధంగానే టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్​ కుమార్​ రెడ్డి సతీమణి పద్మావతి రెడ్డి పేరును ప్రకటించారు. ఆపార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు రేవంత్​ రెడ్డి చామల కిరణ్ కుమార్​ రెడ్డి పేరును ప్రతిపాదించినప్పటికీ...అధిష్ఠానం పద్మావతి రెడ్డి పేరునే ఖరారు చేసింది. ఉత్తమ్​ రాజీనామాతో హుజూర్​నగర్​లో ఉపఎన్నిక జరగుతోంది.

ఇవీ చూడండి:హుజూర్​నగర్​ ఉప ఎన్నికల ఇం​ఛార్జీగా పల్లా రాజేశ్వర్​ రెడ్డి

Last Updated : Sep 24, 2019, 4:07 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.