ETV Bharat / state

ముగిసిన హుజూర్​నగర్​ ఉపఎన్నికల ప్రచారం

author img

By

Published : Oct 19, 2019, 5:02 PM IST

Updated : Oct 19, 2019, 5:27 PM IST

huzur-nagar-by-election campaign close

17:00 October 19

ముగిసిన హుజూర్​నగర్ ఉపఎన్నికల​ ప్రచారం

హోరాహోరీగా సాగిన హుజూర్​నగర్​ ఉపఎన్నికల ప్రచారానికి తెరపడింది. పల్లెల్లో మారుమోగుతున్న డప్పు చప్పుళ్లు, నినాదాల హోరు, కళాకారుల గొంతులు మూగబోయాయి. మైకులు బంద్​ అయ్యాయి. ఈ ఉపఎన్నికను ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న అధికార పక్షంతో పాటు ప్రధాన ప్రతిపక్షాల.. విమర్శలు, ప్రతి విమర్శలు ఆగిపోయాయి. సభలు, సమావేశాలు సమాప్తమయ్యాయి. ఈనెల 21న పోలింగ్​ జరగనుంది. పోటీలో ఉన్న 28 మంది అభ్యర్థుల భవితవ్యం ఈనెల 24న తెలనుంది. అధికారులు ఇప్పటికే పోలింగ్​​ ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు. అభ్యర్థులు గెలుపు కోసం... తెర చాటు ప్రయత్నాలు ఊపందుకోనున్నాయి. అభ్యర్థులందరికీ ఈ కాస్త సమయమే చాలా కీలకం.

ఇదీ చూడండి: బ్యాంకు దివాలా తీస్తే... మీరు ఏం చేయాలి?

Last Updated : Oct 19, 2019, 5:27 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.