Honeybees attack: ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ చేపట్టిన బహుజన రాజ్యాధికార యాత్ర సమావేశంలో అపశ్రుతి చోటు చేసుకుంది. కార్యకర్తలతో సమావేశంలో మాట్లాడుతుండగా ఒక్కసారిగా తేనేటీగలు దాడి చేశాయి. ఈ సంఘటనలో కొంతమంది కార్యకర్తలకు స్వల్ప గాయాలయ్యాయి.
సూర్యాపేట జిల్లా మునగాల మండలం తాడ్వాయిలో ఈ ఘటన జరిగింది. తాడ్వాయిలో ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కార్యకర్తలతో సమావేశం నిర్వహించారు. ఈ దాడిలో ఎవరికేమీ కాకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. తేనేటీగల దాడి అనంతరం ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ విశ్రాంతి తీసుకున్నారు.
ఇవీ చూడండి: DH: ఆ వయసు వారికి ఉచితంగా బూస్టర్ డోసు పంపిణీకి చర్యలు: డీహెచ్
Revanth tweet: ఆ జీవో చెల్లదు.. అందుకోసమే కొత్త డ్రామా: రేవంత్ రెడ్డి
అసలే భార్యను కోల్పోయిన బాధ.. ఆపై మూకదాడి.. యువకుడు మృతి
ప్రియుడితో బైక్పై వెళ్తుందని.. మినీ ట్రక్కుతో ఢీకొట్టిన సోదరుడు