సూర్యాపేట జిల్లా మద్దిరాల మండలకేంద్రంలో ఓ ఇల్లు పూర్తిగా దగ్ధమైంది. విద్యుదాఘాతానికి ఇంట్లోని ఫ్రిజ్, బీరువా, బట్టలు కాలి బూడిదయ్యాయి. స్థానికులు బకెట్లు, బిందెలతో నీళ్లు చల్లి మంటలను ఆర్పారు. ఆస్తినష్టం లక్ష రుపాయల వరకు ఉంటుందని అంచనా వేశారు. సమీపంలో అగ్నిమాపక సిబ్బంది లేకపోవడం వల్లే ఇలా జరిగిందని.. ఇకనైనా అధికారులు స్పందించి అగ్నిమాపక కేంద్రం ఏర్పాటు చేయాలని కోరారు.
విద్యుదాఘాతానికి దగ్ధమైన ఇల్లు - fire accident in house
సూర్యాపేట జిల్లా మద్దిరాల మండల కేంద్రంలో విద్యుదాఘాతానికి ఓ ఇల్లు పూర్తిగా దగ్ధమైంది. ఆస్తినష్టం సుమారు లక్ష రుపాయల వరకు ఉంటుందని అంచనా వేశారు.
విద్యుదాఘాతానికి దగ్ధమైన ఇల్లు
సూర్యాపేట జిల్లా మద్దిరాల మండలకేంద్రంలో ఓ ఇల్లు పూర్తిగా దగ్ధమైంది. విద్యుదాఘాతానికి ఇంట్లోని ఫ్రిజ్, బీరువా, బట్టలు కాలి బూడిదయ్యాయి. స్థానికులు బకెట్లు, బిందెలతో నీళ్లు చల్లి మంటలను ఆర్పారు. ఆస్తినష్టం లక్ష రుపాయల వరకు ఉంటుందని అంచనా వేశారు. సమీపంలో అగ్నిమాపక సిబ్బంది లేకపోవడం వల్లే ఇలా జరిగిందని.. ఇకనైనా అధికారులు స్పందించి అగ్నిమాపక కేంద్రం ఏర్పాటు చేయాలని కోరారు.
Intro:Body:Conclusion: