ETV Bharat / state

సూర్యాపేటలో ఈనాడు క్రికెట్​ పోటీలు - సూర్యాపేటలో ఈనాడు క్రికెట్​ పోటీలు

సూర్యాపేట జిల్లా కేంద్రంలో ఉమ్మడి నల్గొండ జిల్లాల ఈనాడు క్రికెట్ పోటీలు ప్రారంభమయ్యాయి. స్థానిక ఎస్వీ డిగ్రీ కళాశాల మైదానం వేదికగా..  కలెక్టర్ అమోయ్ కుమార్  క్రీడలను  ప్రారంభించారు.

eenadu sports league at suryapet
సూర్యాపేటలో ఈనాడు క్రికెట్​ పోటీలు
author img

By

Published : Dec 20, 2019, 9:00 AM IST

సూర్యాపేటలో ఈనాడు క్రికెట్​ పోటీలు

గెలుపు ఓటములతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరు క్రీడా స్ఫూర్తిని చాటాలని సూర్యాపేట జిల్లా కలెక్టర్ అమోయ్​ కుమార్​ అన్నారు. జిల్లా కేంద్రంలోని ఎస్వీ డిగ్రీ కళాశాల మైదానంలో ఈనాడు క్రికెట్​ పోటీలు ప్రారంభించారు. తొలి మ్యాచ్​కు టాస్ వేసి ఎంపిక చేశారు.

ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా 51 జట్లు పేర్లు నమోదు చేసుకున్నాయి. తొలిరోజు మూడు మ్యాచ్​లు జరిగాయి. హోరాహోరీగా జరిగిన ఈ పోటీల్లో... మొదటి ఆటలో సుర్యాపేటకు చెందిన శ్రీనిధి జూనియర్ కళాశాల, రెండో మ్యాచ్ నల్గొండ డైట్ కళాశాల , మూడో మ్యాచ్​కు పెంచికల పహాడ్ టీఎస్ మోడల్ కళాశాల రాకపోవడం వల్ల మఠంపల్లి కి చెందిన ఎన్సీఎల్ జూనియర్ కళాశాలకు గెలుపును ఇచ్చారు.

Intro:Slug :. TG_NLG_21_19_EENADU_CRICKET_VO_TS10066_HD

రిపోర్టింగ్ & కెమెరా : బి. మారయ్య , ఈటీవీ , సూర్యాపేట.

సెల్ : 9394450205

( ) సూర్యాపేట జిల్లా కేంద్రంలో ఉమ్మడి నల్గొండ జిల్లాల ఈనాడు క్రికెట్ పోటీలు ప్రారంభమయ్యాయి. ఈనాడు క్రిక్రెట్ పోటీలకు స్థానిక SV డిగ్రీ కళాశాల మైదానం వేదిక కాగా.. కలెక్టర్ అమోయ్ కుమార్ క్రీడలను ప్రారంభించారు. గెలుపు ఓటములతో సంభంధం లేకుండా ప్రతీ క్రీడాకారుడు క్రీడా స్ఫూర్తిని చాటాలని కలెక్టర్ ఈ సందర్బంగా కోరారు. తొలి మ్యాచ్ జట్టు ఆటకు టాస్ వేసి ఎంపిక చేశారు. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న సుర్యాపేట జిల్లా కేంద్రంలోని శ్రీనిధి జూనియర్ కళాశాల , ప్రభుత్వ జూనియర్ కళాశాల విద్యార్థుల మధ్య తొలి మ్యాచ్ జరిగింది. ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా 51 జట్లూ తమ పేర్లను నమోదు చేసుకున్నాయి. తొలిరోజు మూడు మ్యాచ్ లు జరిగాయి. హోరాహోరీగా జరిగిన ఈ పోటీల్లో... తొలి మ్యాచ్ లో సుర్యాపేట కు చెందిన శ్రీనిధి జూనియర్ కళాశాల , రెండో మ్యాచ్ నల్గొండ డైట్ కళాశాల , మూడో మ్యాచ్ కు గాను పెంచికల పహాడ్ టీఎస్ మోడల్ కళాశాల రాకపోవడంతో మఠంపల్లి కి చెందిన ఎన్సీఎల్ జూనియర్ కళాశాల కు గెలుపును ఇచ్చారు.

Body:mmm

Conclusion:mm
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.