ETV Bharat / state

సూర్యాపేటలో హోరాహోరీగా ఈనాడు క్రికెట్​ పోటీలు - ఈనాడు క్రికెట్​ పోటీలు తాజా వార్త

సూర్యాపేట జిల్లా కేంద్రంలో ఈనాడు స్పోర్ట్స్​ లీగ్​ క్రికెట్​ పోటీలు మూడో రోజు హోరాహోరీగా కొనసాగాయి. పోటీల్లో విజయం సాధించిన జట్లకు బహుమతులను ప్రదానం చేశారు.

eenadu cricket competitions in suryapet
సూర్యాపేటలో హోరాహోరీగా ఈనాడు క్రికెట్​ పోటీలు
author img

By

Published : Dec 22, 2019, 5:43 PM IST

సూర్యాపేట జిల్లా కేంద్రంలో జరుగుతున్న ఉమ్మడి నల్గొండ జిల్లాకు చెందిన ఈనాడు క్రికెట్​ టోర్నమెంట్​ పోటీలు మూడో రోజైన శనివారం అట్టహాసంగా కొనసాగాయి. స్థానిక ఎస్పీ డిగ్రీ కళాశాల మైదానంలో క్రికెట్​ పోటీలను చూడడానికి క్రికెట్​ క్రీడాభిమానులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. ఆరు జట్లు పోటీల్లో తలపడ్డాయి. సాయంత్రం వేళ విజయం సాధించిన జట్లకు బహుమతులను ప్రదానం చేశారు.

సూర్యాపేటలో హోరాహోరీగా ఈనాడు క్రికెట్​ పోటీలు

ఇదీ చూడండి: ఆకట్టుకున్న కంబైన్డ్​ పాసింగ్​ పరేడ్​.. విమానాల విన్యాసాలు

Intro:Slug : TG_NLG_22_21_EENADU_CRIKET_3RD_1DAY_TS10066_HD

రిపోర్టింగ్ & కెమెరా : బి. మారయ్య , ఈటీవీ , కం , సుర్యాపేట.

( ) సూర్యాపేట జిల్లా కేంద్రంలో జరుగుతున్న ఉమ్మడి నల్గొండ జిల్లాకు చెందిన ఈనాడు క్రికెట్ టోర్నమెంట్ పోటీలు మూడో రోజు హోరా హోరీ జరిగాయి. స్థానిక ఎస్వి డిగ్రీ కళాశాలలో మైదానంలో క్రికెట్ పోటీలు జరుగుతున్నాయి. మూడోరోజు 6 జట్లు పోటీలో పాల్గొన్నాయి మూడో రోజు మొత్తం నాలుగు మ్యాచ్లు జరగాల్సి ఉండగా తొలి మ్యాచ్ లో ఇమాంపేట మోడల్ కళాశాల వర్సెస్ నల్గొండ కు చెందిన కే పి ఎం కళాశాల తల పడాల్సి ఉండగా... కే పి ఎమ్ కళాశాల జట్టు రాకపోవడంతో ఇమాంపేట మోడల్ కళాశాలను విన్నింగ్ ప్రకటించారు. రెండో మ్యాచ్ లో నల్గొండ కు చెందిన. ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల వర్సెస్ ప్రభుత్వ డైట్ కళాశాల తలపడ్డాయి. ఈ మ్యాచ్ లో ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల విన్ అయింది. మూడో మ్యాచ్ కు గాను మిర్యాలగూడ కు చెందిన ఆరోరా జూనియర్ కళాశాల వర్సెస్ మటం పల్లి కి చెందిన ఎం సి ఎల్ జూనియర్ కళాశాల తలపడగా... అరోరా కళాశాలకు విజయం సాధించింది. నాలుగో మ్యాచ్ కు గాను న.ల్గొండ కే పి ఎం కళాశాల వర్సెస్ భువనగిరి లోని ప్రతిభ జూనియర్ కళాశాల తలపడాల్సిఉండగా... భువనగిరి ప్రతిభ కళాశాల జట్టు రాకపోవడంతో మైదానాన్ని వచ్చిన నల్గొండ కే పి ఎం కళాశాలకు విన్నింగ్ ఇచ్చారు ప్రకటించారు

Body:...

Conclusion:..
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.