ETV Bharat / state

ధర్నాకు వెళ్తున్న ఉపాధ్యాయుల అరెస్ట్ - ఉపాధ్యాయులను అదుపులోకి తీసుకున్న పోలీసులు

సూర్యాపేట జిల్లా నేరేడుచర్ల మండల కేంద్రంలో ఉపాధ్యాయులను పోలీసులు అరెస్ట్ చేశారు. పీఆర్సీ, బదిలీలు, పదోన్నతుల సమస్యల సాధనకై హైదరాబాద్​లో చేపట్టిన మహాధర్నాకు వెళ్తుండగా అడ్డుకున్నారు.

Arrest of teachers going for dharna in hyderabad in suryapeta district
ధర్నాకు వెళ్తున్న ఉపాధ్యాయుల అరెస్ట్
author img

By

Published : Dec 29, 2020, 1:36 PM IST

హైదరాబాద్​లో ఉద్యోగులు తలపెట్టిన ధర్నాకు బయలుదేరిన ఉపాధ్యాయులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సూర్యాపేట జిల్లా హుజూర్​నగర్ నియోజకవర్గ పరిధిలోని నేరేడుచర్ల మండల కేంద్రంలో సంఘటన జరిగింది.

పీఆర్సీ, బదిలీలు, పదోన్నతులు, ఇతర సమస్యల సాధనకై చేపట్టిన మహాధర్నాకు వెళ్తుండగా పోలీసులు అరెస్ట్ చేసి ఠాణాకు తరలించారు. దీంతో స్టేషన్​లోనే ఆందోళనకు దిగారు. తమను హైదరాబాద్​ వెళ్లేందుకు అనుమతించాలని ఉపాధ్యాయులు డిమాండ్ చేశారు.

ఇదీ చూడండి: ఉద్యోగ ఖాళీలను తక్షణమే భర్తీ చేయాలి : కోదండరామ్​

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.