ETV Bharat / state

'గల్లంతైన గొర్రెల కాపరి.. మంగళవారం ముమ్ముర గాలింపు చర్యలు' - ోshephard missed in Wtaerstream latest News

గొర్రెల కాపరి ప్రమాదవశాత్తు కాలు జారి పడి వాగులో గల్లైంతైన సంఘటన సూర్యాపేట జిల్లా తుంగతుర్తి మండల పరిధి అన్నారం గ్రామ శివారులో చోటు చేసుకుంది. స్పందించిన పోలీసులు రెస్క్యూ టీంను పిలిపించినా... ఇరవై మంది గజ ఈతగాళ్లతో గాలింపులు చేపట్టినా ఫలితం లేదు. మంగళవారం ముమ్ముర గాలింపు చర్యలు కొనసాగిస్తామని పోలీసులు వెల్లడించారు.

'గల్లైంతైన గొర్రెల కాపరి.. మంగళవారం ముమ్ముర గాలింపు చర్యలు'

author img

By

Published : Sep 15, 2020, 8:50 AM IST

సూర్యాపేట జిల్లా తుంగతుర్తి మండల పరిధి అన్నారం వాగులో సోమవారం గొర్రెల కాపరి వీరబోయిన చంద్రయ్య (66) ప్రమాదవశాత్తు వాగులో జారి పడి గల్లంతయ్యాడు. గ్రామస్తుల సహకారంతో పోలీసులు గాలింపు చర్యలు చేపట్టినా ఆచూకీ దొరకలేదు.

ఎంత ప్రయత్నించినా ఫలితం లేదు..

భద్రాచలం నుంచి రెస్క్యూ టీంను పిలిపించి.. ఇరవై మంది గజ ఈతగాళ్ల సాయంతో తెప్పలను ఉపయోగించి గాలించినా ఫలితం లేదు. తుంగతుర్తి సీఐ రవికుమార్, ముగ్గురు ఎస్సైలు తీవ్రంగా శ్రమించినా గల్లంతైన వ్యక్తి వివరాలు తెలియకపోవడం వల్ల సూర్యాపేట డీఎస్పీ రంగంలోకి దగారు. రాత్రి కావడంతో వాగు ఉద్ధృతంగా ప్రవహించడం, ప్రతికూల పరిస్థితిల నేపథ్యంలో గాలింపు చర్యలకు ఆటంకాలు ఎదురయ్యాయి. నేడు గాలింపు ప్రక్రియను కొనసాగించనున్నట్లు పోలీసులు స్పష్టం చేశారు.

ఇవీ చూడండి : 'జలవనరుల ప్రాజెక్టులు రాష్ట్రపరిధిలోని అంశం'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.