ETV Bharat / state

కోదాడలో రూ.13 లక్షల నగదు పట్టివేత - పట్టివేత

సూర్యాపేట జిల్లాలోని రూమాపురం చెక్​పోస్ట్ వద్ద అక్రమంగా తరలిస్తున్న 13 లక్షల రూపాయల నగదును పోలీసులు పట్టుకున్నారు.

కోదాడలో రూ.13 లక్షల నగదు పట్టివేత
author img

By

Published : Sep 28, 2019, 5:02 PM IST

సూర్యాపేట జిల్లా కోదాడ మండలం రామాపురం చెక్ పోస్ట్ వద్ద అక్రమంగా 13 లక్షల రూపాయల నగదు తరలిస్తుండగా పోలీసులు పట్టుకున్నారు. హైదరాబాద్​కి వెళ్తున్న ఇన్నోవా TS10 ES1449 నంబరు కారులో 13 లక్షల రూపాయలను గుర్తించారు. ఆ డబ్బుకు సంబంధించిన ధ్రువపత్రాలు లేనందున నగదును సీజ్ చేశారు. అనంతరం హుజూర్​నగర్ తహసీల్దార్ కార్యాలయానికి తరలించారు. సదరు వ్యక్తి వినోద్ కుమార్ హైదరాబాద్​కు చెందినవాడిగా పోలీసులు గుర్తించారు.

కోదాడలో రూ.13 లక్షల నగదు పట్టివేత

ఇవీ చూడండి: హైదరాబాద్​లో వర్షాలకు 'నింబస్'​ కారణమట..!

Intro:Body:Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.