ETV Bharat / state

వసంతపంచమి వేడుకలతో సందడిగా వర్గల్​ సరస్వతి ఆలయం

author img

By

Published : Jan 30, 2020, 8:40 AM IST

Updated : Jan 30, 2020, 10:43 AM IST

శ్రీ పంచమిని పురస్కరించుకుని రెండో బాసరగా పేరొందిన సిద్దిపేట జిల్లా వర్గల్​లోని విద్యాధరి ఆలయం భక్తులతో కిటకిటలాడుతోంది. ​

wargal saraswathi devi temple
వర్గల్​ సరస్వతి ఆలయంలో ఘనంగా వసంతపంచమి వేడుకలు

సిద్దిపేట జిల్లా వర్గల్ విద్యాధరి ఆలయంలో వసంత పంచమి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. ఉదయం 4 గంటలకే ప్రత్యేక పూజా కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి.

శ్రీ క్షేత్రం పీఠాధిపతి మధుసూదనా సరస్వతి స్వామివారి ఆధ్వర్యంలో గణపతి పూజ, పంచామృత అభిషేకం నిర్వహించారు. ఈరోజు అమ్మవారు విద్యాజ్యోతిగా దర్శనం ఇస్తున్నారు. అమ్మవారి సమక్షంలో తమ చిన్నారులకు అక్షరాభ్యాసం చేయించేందుకు భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చారు.

ఇదీ చూడండి: అంగరంగ వైభవంగా ముగిసిన నాగోబా జాతర

Last Updated : Jan 30, 2020, 10:43 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.