సిద్దిపేట జిల్లా దుబ్బాక మున్సిపల్ తెరాస అభ్యర్థుల బీ-ఫామ్‌లను స్థానిక ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి మున్సిపల్ కార్యాలయంలో అందజేశారు. ఆర్డీవో అనంత రెడ్డి, మున్సిపల్ కమిషనర్ గోల్కొండ నరసయ్యకు... అభ్యర్థుల తరఫున బీ-ఫామ్‌లు అందించారు.
ఇదీ చూడండి: పురపాలికల్లో ముగిసిన నామినేషన్ల ఉపసంహరణ గడువు