సిద్దిపేట జిల్లా హుస్నాబాద్‌లోని గిరిజన ఆశ్రమ పాఠశాల వద్ద గిరిజన సంఘాల నాయకులు ధర్నా నిర్వహించారు. పాఠశాలలోని విద్యార్థులు సమస్యలతో ఇబ్బందులు పడుతున్నా.. పట్టించుకోవడం లేదని నిరసన వ్యక్తం చేశారు. వార్డెన్ పాఠశాలకు సరిగా రావడం లేదని మెనూ ప్రకారం భోజనం అందించడం వాపోయారు. ఉన్నతాధికారులు స్పందించి సమస్యలు పరిష్కరించాలని వారు కోరారు.
ఇదీ చూడండి : 'కాంగ్రెస్ నాయకులనే టార్గెట్ చేస్తున్నారు'