ETV Bharat / state

డయల్​ 100పై సిబ్బందితో ఎస్పీ సమీక్ష

author img

By

Published : Dec 3, 2019, 8:24 PM IST

ఆపద సమయంలో డయల్​ 100కి ఫోన్ చేసి  బాధితులు రక్షణ పొందాలని జిల్లా ఎస్పీ చంద్రశేఖర్​ రెడ్డి అన్నారు. బాధితుల ఫిర్యాదులపై తక్షణమే స్పందించాలని సిబ్బందికి సూచించినట్లు తెలిపారు.

The Siddipeta district SP chandrasekhar reddy
డయల్​ 100పై సిబ్బందితో ఎస్పీ సమీక్ష

జహీరాబాద్ గ్రామీణ పోలీసు స్టేషన్​లో డివిజన్ పోలీసు అధికారులు, సిబ్బందితో ఎస్పీ చంద్రశేఖర్​ రెడ్డి సమీక్ష నిర్వహించారు. డయల్ 100పై సమీక్షించారు. బాధితులు ఫోన్ చేస్తే వెంటనే స్పందించి సహాయం అందించాలని ఆదేశించారు. బాధితులు స్టేషన్​కి వచ్చి ఫిర్యాదు చేస్తే తమ పరిధి కాదని పంపకుండా సమస్యను పరిష్కరించాలని సూచించారు. అత్యవసర సమయంలో మాత్రమే 100 నంబర్​కు ఫోన్​ చేయాలని కోరారు. సమావేశంలో డీఎస్పీ గణపథ్ జాదవ్, సీఐలు సైదేశ్వర్, కృష్ణ కిశోర్, జహీరాబాద్ పట్టణ, గ్రామీణ, చిరాగ్ పల్లి, హద్నూర్ ఝరాసంగం, రాయికోడ్ ఠాణా సిబ్బంది పాల్గొన్నారు.

డయల్​ 100పై సిబ్బందితో ఎస్పీ సమీక్ష

ఇదీ చూడండి: తలను గోడకు బాదుకొని... టీచరే కొట్టిందని చెప్పింది..

Intro:tg_srd_27_03_sp_100_call_meeting_ab_ts10059
( ).... ఆపద సమయాల్లో 100 నెంబర్ కి ఫోన్ చేసి బాధితులు తక్షణ పోలీసు పొందాలని సంగారెడ్డి జిల్లా ఎస్పీ చంద్రశేఖర్ రెడ్డి సూచించారు. జహీరాబాద్ గ్రామీణ పోలీసు స్టేషన్ లో డివిజన్ పోలీసు అధికారులు సిబ్బందితో డయల్ 100 కాల్ పై సమీక్ష నిర్వహించారు. బాధితులు ఫోన్ చేస్తే నిమిషాల్లో చేరుకొని సహాయం అందించాలని ఆదేశించారు. బాధితులు స్టేషన్ కి వచ్చి ఫిర్యాదు చేస్తే తమ పరిధి కాదని పంపకుండా పరుగు స్టేషన్ సిబ్బందితో సమన్వయం చేసుకొని తక్షణం స్పందించాలని సూచించారు. ఆపద, అత్యవసర వేళల్లో మాత్రమే 100 నెంబర్ కు ఫోన్ చేయాలని అనవసరపు విషయాలకు ఫోన్ చేస్తే చర్యలు తీసుకుంటామని అన్నారు. మహిళలు, యువతులు, విద్యార్ధినుల పట్ల అసభ్యంగా ప్రవర్తించినా, వేధింపులకు పాల్పడిన వారిపై షీ బృందాలు చర్యలు తీసుకుంటామని వివరించారు. సమావేశంలో డిఎస్పీ గణపథ్ జాదవ్, సిఐలు సైదేశ్వర్, కృష్ణ కిషోర్, జహీరాబాద్ పట్టణ జహీరాబాద్ గ్రామీణ చిరాగ్ పల్లి హద్నూర్ ఝరాసంగం రాయికోడ్ పోలీస్ స్టేషన్ల ఎస్ఐలు సిబ్బంది పాల్గొన్నారు.
vis.. byte...
చంద్రశేఖర్ రెడ్డి, ఎస్పీ సంగారెడ్డి జిల్లా

Body:రిపోర్టర్: అహ్మద్, జహీరాబాద్ సంగారెడ్డి జిల్లా

Conclusion:8008573254

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.